సిద్దిపేట: ‘పరీక్షలు వాయిదా..

-

కరోనా పెరుగుతున్న నేపథ్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్శిటీ దూర విద్యా పరీక్షలు వాయిదా వేసినట్లు సిద్దిపేట స్టడీ సెంటర్ డైరెక్టర్ ఎల్లయ్య తెలిపారు. ఈ నెల 30 వరకు జరిగే పరీక్షలన్నీ వాయిదా పడ్డాయని ఆయన పేర్కొన్నారు. కొత్త పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. పూర్తి వివరాలకు యూనివర్శిటీ వెబ్సైట్లో చూడాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version