నల్గొండ : కలెక్టర్ ను అభినందించిన ఎంపీ

-

నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ 2021 లో బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీస్ అవార్డు కు ఎంపికయ్యారు. జిల్లా కలెక్టర్ కు ఎన్నికల నిర్వహణలో ఉత్తమ ప్రతిభను కనబరిచినందుకు ప్రత్యేక గుర్తింపు లభించిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ను ఎంపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news