‘తెలంగాణ రాష్ట్ర ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ’

congress
congress

స్వాతంత్రం తెచ్చింది.. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ టిపిసిసి మాజీ అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నేరేడుచర్ల మండలంలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతిపిత మహాత్మా గాంధీ, జోహార్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అబ్దుల్ కలాం, ఎంతో గొప్ప గొప్ప నాయకులు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష వహించారు అని తెలిపారు.