నల్లగొండ: ఎన్జీ కళాశాలలో జాబ్ మేళా

-

jobs
jobs

నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో టిఎస్ కేసి, టాస్క్ ఆధ్వర్యంలో పీపుల్ ప్రైమ్ వరల్డ్ సౌజన్యంతో ఈ నెల 11న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కే.చంద్రశేఖర్ బుధవారం తెలిపారు. 2017 నుండి 2021మధ్యలో డిగ్రీ, బీటెక్, ఎంబీఏ పూర్తి చేసుకున్న విద్యార్థులు అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ సర్టిఫికెట్ లతోపాటు జిరాక్స్ సెట్, పాస్ ఫోటోలతో ఉదయం 10గం.లకు హాజరుకావాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news