ఆర్టీసీకి తగ్గిన సంక్రాంతి ఆదాయం

-

సంక్రాంతి పండుగ సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 7 డిపోల నుంచి హైదరాబాద్, వివిధ ప్రాంతాలకు 7వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడిపించారు. ప్రత్యేక బస్సులతో సాధారణ రోజుల్లో వచ్చే ఆదాయమే వచ్చింది. 7వ తేదీ రూ. కోటి 1 లక్ష రాగా, 17వ తేదీ రూ. కోటి 11 లక్షల ఆదాయం వచ్చింది. మిగతా రోజుల్లో రూ. 90 లక్షల ఆదాయం కంటే తక్కువ వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news