నల్గొండ: కాలువలో యువకుడి శవం.. అసలేం జరిగింది..?

-

నల్గొండ మండల పరిధిలోని చందనపల్లి కాలువలో యువకుడి మృతదేహం లభ్యమైంది. వివరాల్లోకి వెళితే.. చందనపల్లి గ్రామ శివారులోని ఎఎంఆర్పీ డీ-39 కాలువలో బైక్‌తో పాటు ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా..? లేదా హత్య అనే అనుమానాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news