పేకాట, బెట్టింగ్ ఆడితే కఠిన చర్యలు

-

 


నల్గొండ : భువనగిరి: సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, పేకాట, బెట్టింగ్ లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే డయల్ 100 లేదా వాట్సాప్ నెంబర్ 9490617111కు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. పోలీసులు నిఘా కట్టుదిట్టం చేయాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news