విషాదకర ఘటన.. గర్భిణీ మృతి

-

crimeచిట్యాల పట్టణంలోని ముత్యాలమ్మ గూడెం వీధిలో మంగళవారం తెల్లవారుజామున వివాహిత మహిళ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన గండూరి జగన్ పెద్ద కోడలు గండూరి గౌతమి(29) గుండెపోటుతో మృతి చెందింది. మృతురాలు ప్రస్తుతం 5 నెలల గర్భిణీ కావడంతో.. ముత్యాలమ్మగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news