ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకూ తగ్గుముఖం పడుతుంది. తాజాగా నేడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 81 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 39, రంగారెడ్డి జిల్లాలో 35, వికారాబాద్ జిల్లాలో 7 మందికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయిందని తెలిపారు. కావున ప్రజలందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం
By Naga Babu
-
Previous article