
బీఎస్పీ వ్యవస్థాకులు కాన్షీరామ్ జయంతి సందర్భంగా మంగళవారం ఓయూలో 2కే రన్ నిర్వహించనున్నట్లు అంబేద్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు మహేష్ పేర్కొన్నారు. ఆర్ట్స్ కాలేజీ నుంచి ఎన్‌సిసి గేటు వరకు జరిగే 2కే రన్ ఉదయం 7 గంటలకు వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ హాజరవుతారన్నారు.