BREAKING : ‘నగ్నంగా మహిళ మృతదేహం’

-

రంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన… నిర్మానుష్య ప్రదేశంలో నగ్నంగా ఉన్న ఓ మహిళ మృతదేహం లభ్యమైన ఘటన గండిపేట్ మండలంలోని కోకాపేట సెవెన్ హిల్స్‌లో చోటు చేసుకుంది. ఖాళీ ప్రదేశంలో మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news