రంగారెడ్డి : ‘వాట్సాప్‌ మెసెజ్‌లతో వేధింపులు.. వ్యక్తి అరెస్ట్’

cyber crime

KPHB పరిధిలోని ఇందు ఫార్చ్యూన్ ది ఆన్నెక్సలో సెక్యురిటి గార్డ్‌గా పనిచేస్తున్న పవన్ దాస్ అనే వ్యక్తి ఇన్ అండ్ ఔట్ లెడ్జర్ బుక్‌లో ఎంట్రీ చేసిన మహిళల నెంబర్ల తీసుకొని వేధింపులకు పాల్పడ్డాడు. అపార్టుమెంట్ మేనేజర్ ప్రసాద్ సహకారంతో మహిళలకు అసభ్యకరంగా వాట్సాప్‌లో వీడియో కాల్స్, మెసేజ్‌లు చేసి వేధించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పవన్ దాసును అరెస్టు చేశారు.