రంగారెడ్డి : అందంగా లేవని భర్త చిత్రహింసలు.. భార్య సూసైడ్

-

భర్త పెట్టే వేధింపులు తాళలేక ఓ మహిళ ప్రాణాలను తీసుకుంది. ఈ ఘటన తాండూరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ప్రేమలో ఉన్నప్పుడు ప్రియురాలి అందం గురించి పట్టించుకోని ఓ యువకుడు పెండ్లి తర్వాత అభిప్రాయాన్ని మార్చుకుని చీటికిమాటికి అందంగా లేవంటూ వేధించడం మొదలుపెట్టాడు. ఈ వేధింపులు భరించలేక యువతి ప్రాణాలు తీసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news