వరంగల్: కేయూ డిగ్రీ రిజల్ట్స్ విడుదల

-

వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం 2021 నవంబర్ నెలలో నిర్వహించిన డిగ్రీ మొదటి, రెండవ, మూడవ సంవత్సర సప్లమెంటరీ ఫలితాలను వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేష్ శనివారం సాయంత్రం విడుదల చేసారు. ఫస్ట్ ఇయర్ లో 86 శాతం, సెకండ్ ఇయర్‌లో 79 శాతం, థర్డ్ ఇయర్‌లో 79 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news