వరంగల్: వైద్య కోర్సుల్లో నోటిఫికేషన్ విడుదల

-

కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో యూజీ ఆయుష్ వైద్య కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆయుష్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీయూఎంఎస్ , బీఎన్ వైస్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు కోరుతూ నేడు యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news