శంషాబాద్ అవుటర్‌ రింగ్‌రోడ్డుపై రెండు కార్లు ఢీ

-

accident
accident

అవుటర్ రింగు రోడ్డుపై ముందు వెళ్తున్న కారును వెనక నుంచి మరో కారు ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మహేశ్వరం మండలం దుబ్బచర్లకు చెందిన జ్ఞానేశ్వర్ ఆదివారం కారులో మణికొండ నుంచి సొంతూరుకి వెళ్లుండగా హమీదుల్లానగర్ శివారులో అవుటర్‌పై వెనక నుంచి మరో కారు వచ్చి ఢీకొట్టింది. క్షతగాత్రున్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు CI శ్రీధర్ కుమార్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news