మార్చి 4 నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు

-

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 4 నుంచి 14వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ గీత తెలిపారు. 4న స్వస్తివాచనంతో ప్రారంభం అవుతాయని చెప్పారు. మార్చి 10న ఎదుర్కోలు, 11న కల్యాణోత్సవం, 12న రథోత్సవం కార్యక్రమాలుంటాయన్నారు. 6 నుండి అలంకార సేవలు జరుగుతాయన్నారు. 13న చక్రతీర్థం, 14న శతఘటాభిషేకం, ఉత్సవ సమాప్తి జరుగుతుందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version