సబ్ రిజిస్టర్ అధికారిపై చర్యలు తీసుకోవాలి

-

తాండూర్ సబ్ రిజిస్టర్ అధికారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తాండూరు పట్టణ సబ్ రిజిస్టర్ ఆఫీసర్ కు సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసినప్పటికీ ఇంతవరకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తన్నారన్నారు. సరైన సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై త్వరలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version