నేడు కరీంనగర్ ఎమ్మెల్సీగా ఎల్.రమణ ప్రమాణం

-

స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల్లో విజయం సాధించిన కరీంనగర్ ఎమ్మెల్సీ ఎల్.రమణ గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శాసనమండలి చైర్మన్ చాంబర్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. శాసన మండలి చైర్మన్ ప్రొటెం సయ్యద్ అమినుల్ హసన్ జాఫ్రీ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కార్యక్రమానికి జగిత్యాల జిల్లా నుండి టీఆర్ఎస్ శ్రేణులు తరలి వెళ్లారు.

Read more RELATED
Recommended to you

Latest news