మేడారంలో కలకలం.. గుర్తుతెలియని భక్తుడు మృతి

-

మేడారం సమ్మక్క- సారలమ్మ పరిసర ప్రాంతంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మేడారం వనదేవతల దర్శనానికి ఆదివారం భక్తులు తరలి వచ్చారు. సమ్మక్క- సారలమ్మ వనదేవతల ఆలయ పరిసర ప్రాంతంలో ఓ గుర్తు తెలియని భక్తుడు మృతి చెంది ఉండడం కలకలం రేపుతుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడు యొక్క పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news