లిప్ట్‌లో చిక్కుకుని మహిళ మృతి చెందిన ఘటన షేక్‌పేట్‌లోని లక్ష్మీనగర్‌లో జరిగింది. లక్ష్మీనగర్‌లో నివసించే ప్రభుత్వ ఉద్యోగి మధుసూదన్ రెడ్డి ఇంట్లో గదులు శుభ్రం చేసేందుకు వెళ్లిన పని మనిషి వీణ(38) లిప్టులో ఇరుక్కుంది. శ్వాస ఆడకపోవడంతో వీణ అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రంగారెడ్డి : లిప్ట్‌లో చిక్కుకుని మహిళ మృతి
By Naga Babu
-
Previous article
Next article