6న ఉమ్మడి మెదక్ జిల్లా రేజ్లింగ్ పోటీలు

-

ఉమ్మడి మెదక్ జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జూనియర్ క్రీడాకారులు, బాలురు, బాలికలకు ఈ నెల 6న ఉదయం 8 గంటలకు నారాయణఖేడ్ తాహాసిల్ మైదానంలో నిర్వహించడం జరుగుతుందని రేజ్లింగ్ కోచ్ ముడ్ జైపాల్ తెలిపారు. ఇందులో భాగంగా 2002, 2003, 2004లో జన్మించిన క్రీడాకారులు పాల్గొనేందుకు అర్హులన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news