జవహర్‌ నవోదయలో ప్రవేశాలు

-

జ‌వ‌హర్ న‌వోద‌య విద్యాల‌యాలలో 2021 విద్యాసంవ‌త్స‌రానికి గాను ఆరోత‌ర‌గ‌తిలో ప్ర‌వేశాలకు ప్రకటన విడుదలైంది.

విద్యాలయం పేరు- జ‌వ‌హ‌ర్ న‌వోద‌య

ప్రవేశాలు కల్పించే తరగతి – ఆరో త‌ర‌గ‌తి
అర్హతలు‌: 2020-21 విద్యాసంవ‌త్స‌రంలో ఐదోత‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థులు అర్హులు.
స్సు: 2008 మే 1 – 2012- ఏప్రిల్‌ 30 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.
ఎంపిక: సెల‌క్ష‌న్ టెస్ట్ ద్వారా

రీక్షతేదీ: 2021, ఏప్రిల్‌ 10
ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దాఖలు చేయాలి.
చివరితేదీ2020 డిసెంబర్‌ 15

పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ – https://navodaya.gov.in/nvs/en/Home1

Read more RELATED
Recommended to you

Latest news