Home వికాసం

వికాసం

ఒక పని అలవాటుగా మారాడానికి రోజూ కష్టపడుతున్నారా.. ఐతే ఇది తెలుసుకోవాల్సిందే..

కొత్త సంవత్సరం వచ్చినా, పుట్టిజరోజు వచ్చినా.. అప్పటికప్పుడు అన్నీ మార్చేసి రేపటి నుండి ఇలా ఉండకూడదు. పూర్తిగా మారిపోవాలి. కొత్త కొత్త అలవాట్లు చేసుకోవాలి. చెడు అలవాట్లని మానుకోవాలి. రేపటి నుండి చూసేవాళ్ళందరూ...

ఒక లక్ష్యం – అదో యుద్ధం

ల‌క్ష్యం కోసం ప‌నిచెయ్య‌డం ఫ‌లితాన్నిస్తుంది. డ‌బ్బుకోసం ప‌నిచేస్తే డ‌బ్బు వ‌స్తుంది. కానీ అలా డబ్బు రాని రోజున నీ ప్ర‌యాణం ఆగిపోతుంది. క‌ష్ట‌ప‌డే తత్వం ఉండి ల‌క్ష్యం వైపు న‌డువ్‌.. ప‌రిగెత్తు. నీతో...

నీతి కథలు : సమయస్ఫూర్తి.. మరో అవకాశం మన ఆలోచన వల్ల వస్తుంది

అతడు రెండు నల్లని గులకరాళ్లు తీసి సంచీలో వేయడం ఆ ఆమ్మాయి క్రీగంట చూసింది. ఆ వడ్డీవ్యాపారి వచ్చి సంచీని తెరిచి ఒక రాయిని తీయమన్నాడు. అతడు రెండు నల్లని గులకరాళ్లు తీసి సంచీలో...

వేకువనే నిద్రలేవడం ఎలా? సరికొత్తగా, ఉత్సాహంగా

ఉదయాన్నే నిద్ర మేలుకోవడమనేది సాధారణంగా కొంచెం కష్టమైన పనే. విచిత్రమైన జీవనశైలిలో ఇది ఇబ్బందిగానే తోస్తుంది ఎవరికైనా.  కానీ, వేకువనే మేల్కోవడం చాలా చాలా మంచిది. ఎన్నో ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా మీ జీవనశైలి...

నేను నేర్పి, నేర్చుకున్న పాఠం..!

సాయంత్రం 6 అవుతోంది.. మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీ జంక్షన్‌.. నా ఫ్రెండ్‌ కలిస్తే మాట్లాడుతూ రోజు రోడ్డు పక్కన సాయంత్రం టిఫిన్ చేస్తున్నాం. అప్పుడు ఆ టిఫిన్ సెంటర్ కి ఎదురుగా ఉన్న...

నీతి కథలు : ఏనుగు – తాడు

ఏనుగులను ఒక చిన్న తాడుతో బంధించిఉంచడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. అసలు వాటికి ఆ తాడు లెక్కే కాదు. అయినా ఆ ఏనుగులు తప్పించుకునే ప్రయత్నం చేయడం లేదు. ఓ పెద్దమనిషి ఏనుగుల సంరక్షణ...

నీ కొడుకు పనికిరాడు..! ఇన్స్పిరేషనల్‌ స్టోరీ “థామస్‌ అల్వా ఎడిసన్‌”

ఒకరోజు, ఒక అబ్బాయి స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చి, అమ్మకు ఒక కవర్‌ ఇచ్చాడు. ‘అమ్మా.. ఈ లెటర్‌ నీకిమ్మంది మా టీచర్‌..’ అని చెప్పాడు. కవర్‌ చింపి ఆ ఉత్తరం చదివిన...

ఎంపీ సంతోష్‌ ఉదారత

తెలంగాణ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ స్వతహాగా సున్నిత మసస్కుడు. సాధారణంగా సమాజానికి కనిపించని అవసరార్థులను కనిపెట్టి సహాయం చేయడంలో ఆయన ముందుంటారు. ‘సర్వ్‌ నీడీ’ అనే ఒక స్వచ్చంద సంస్థ ఆనాథలను చేరదీస్తూ,...

నీతి కథలు : గోడ మీద మేకులు

ఆ అబ్బాయి రోజూ గోడకు మేకులు కొట్టాల్సివస్తోంది. మెల్లమెల్లగా తన దగ్గర ఉన్న మేకులన్నీ అయిపోయాయి. వెళ్లి వాళ్ల నాన్నతో చెప్పాడు ‘‘నాన్నా... సక్సెస్‌.. మేకులు కొట్టడం ఆగిపోయింది.’’ ఒక ఊళ్లో చైతన్య అనే...

40 ఏళ్లు దాగిన భర్త నిజం – భార్య షాక్‌…!

‘మీ పేరు.?’… అడిగాడతను. ఈయన చెప్పాడు. ‘మీ అసలు పేరు.?’ అన్నాడాయన కొంచెం కఠినంగా. అప్పుడు గొణిగాడతను తన అసలు పేరును. ఇదంతా బిత్తరపోయి చూస్తున్న భార్యకు ఒక్కసారిగా షాక్‌.... అది న్యూయార్క్‌.. 2015వ...

ప్రతీ ఒక్కరు కన్నీళ్లు పెట్టే సన్నివేశం అది…!

చాలా మందికి చిన్న నాటి జ్ఞాపకాలు ఉంటాయి కదా...? ఎవరు ఏ స్థాన౦లో ఉన్నా... వాళ్లకు ఎంత డబ్బున్నా వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే చిన్న నాటి జ్ఞాపకాలు ఉంటాయి అనేది చెప్పాల్సిన...

ప్రతీ అమ్మా ఓ డాక్టర్, ఎంబీబీఎస్ చదవకుండానే…!

అమ్మ' పిల్లలకు ఎం కావాలో తనకి తెలిసినంత అందంగా ఎవరికి తెలియదు. ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా సరే అమ్మ ఎంత విలువైన వ్యక్తి మన జీవితంలో అనేది అర్ధమవుతుంది. సాధారణంగా అమ్మలకు...

ఆకాశం అందేంత ఎత్తులోనే ఉంది – దూసుకుపోండి..

మీరొక అటామిక్‌ రియాక్టర్‌. అపారమైన శక్తి మీలో దాగుంది. దాన్ని విద్యుత్తు తయారుచేయడానికి ఉపయోగించండి. బాంబు తయారీకి కాదు.  యువత – నేడు భారతదేశపు వెలకట్టలేని ఆస్థి. తలుచుకుంటే దేశ భవిష్యత్తును సమూలంగా మార్చవేయగల...

కవిత : నాన్నెందుకో వెనుకబడ్డాడు….

నటుడు, రచయిత తనికెళ్ల భరణి గారు ఈ మధ్య చినజీయర్‌స్వామి పాల్గొన్న ఒక ఆధ్యాత్మిక సమావేశంలో చదివి వినిపించిన కవిత ఇది. ఆయన ఎంతో చెమ్మగిల్లిన హృదయంతో చదివారు. మీరు కూడా అంతే....

ఒక బిలియనీర్ ప్రస్థానం మొదలైందిలా…

ఐకియా.... ఒక అంతర్జాతీయ కంపెనీ. వెంటనే అమర్చుకోగల ఫర్నిచర్, గృహోపకరణాలను స్వయంగా డిజైన్ చేసి, తయారుచేసి అమ్ముతున్న సంస్థ. కనీసం 2008 నుంచి విడిగా ఫర్నిచర్ అమ్మడంలో ప్రపంచంలోనే నెం.1 కంపెనీ. 2017...

ఓ నాన్న ఉత్తరం – తప్పక చదవాల్సిన కథ

ఇతడు నా ఒక్కగానొక్క కొడుకు. అంతకు ముందు పుట్టినవారు చిన్నతనం లోనే అనేక కారణాల వలన చనిపోయారు. ఇతడు మాత్రమే మాకు మిగిలాడు. పేరు మహేష్. కష్టపడి చదివించాను. బాగా చదువుకుని ఉద్యోగం...

గాంధీ జయంతి : శాంతి, అహింసే ఆయన ఆయుధం !

ఒక చెంపపై కొడితే మరొక చెంప చూపించడం మహాత్ముని నైజం. శాంతి, ఆహింసలే ఆయుధాలుగా మలుచుకొని బ్రిటిష్‌వాళ్లతో పోరాడి విజయం సాధించిన గొప్ప స్వాతంత్రోద్యమ నేత మహాత్మాగాంధీ. అక్టోబర్‌ 2న గాంధీ జయంతి...

గాంధీతో నా స్నేహం సాయంత్రం వచ్చే ఎండలా ఉండేది.. నెహ్రూ

కవి భర్తృహరి ఓ మాటన్నారు.. ఏమని అంటే.. సజ్జనులతో స్నేహం సాయంత్రం వచ్చే ఎండలా ఉంటుందట. అంటే.. ఆలస్యంగా మొదలైనా ఆ స్నేహం స్థిరంగా ఉంటుందని అర్థం. గాంధీతో నా స్నేహమూ అలాంటిదే...

నువ్వు పక్కమీద ఉండటం సూర్యుడు చూడగూడదు

‘వేకువ నోట్లో బంగారం ఉంటుంది’ – బెంజిమిన్‌ ఫ్రాంక్లిన్‌. తెల్లవారుఝామునే లేవడం చాలామందికి బద్దకం. లేవాలనుకున్నా, అలారం ఆపేసి మళ్లీ పడుకుండిపోతారు. కానీ వేకువఝామున నిద్ర లేవడం అనేది అమృతతుల్యం అని నాటి...

వికాసం / స్ఫూర్తికథలు.. ఒక మంచి అబ్బాయి…

మనస్సు మంత్రం - మీరు ఏ భావోద్వేగాన్ని ప్రపంచంలోకి చొప్పించినా అది మరింత వ్యాపిస్తుంది. మీరు మంచి చేస్తే, మంచితనం వ్యాపిస్తుంది. మీరు చెడు చేస్తే, ప్రతికూలత వ్యాపిస్తుంది. మీరు చాలా శక్తివంతమైన...

Latest News