ఫ్యాక్ట్ చెక్: సూర్యుడు నుంచి భూమి దూరంగా కదులుతుందా.?

-

భౌగోళిక శాస్త్రం ప్రకారం భూమి తను చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది..మిగిలిన గ్రహాలు అన్నీ కూడా ఒక వలయాకారంలో సూర్యుని చుట్టూ తిరుగుతాయి..అవి నిర్ణీత కక్ష్యలో తిరిగితేనే మనకు అన్నీ సమాచారాలు కరెక్ట్ గా అందుతాయి.. ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది..

 

సూర్యుడి నుంచి భూమి కదులుతున్న నేపథ్యంలో చెన్నై మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ భారీ చలిగాలుల హెచ్చరికలు జారీ చేసిందని ఓ మీడియా కథనం పేర్కొంది..ఈరోజు నుంచి చలిగాలులు వీచే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ హెచ్చరించింది.సూర్యుడి నుంచి భూమి కదులుతుందని ఢిల్లీ వాతావరణ శాఖ ప్రకటించింది.

భూమితో సహా అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయి. భూమికి సూర్యుడి నుండి చాలా దూరం వరకు సంవత్సరానికి ఒకసారి కదులుతుంది దీనిని అబెలియన్ అంటారు..ఈ విషయంపై పిఐబి సర్వే నిర్వహించింది.సోషల్ మీడియాలో వచ్చిన వార్త అవాస్తవం అని తేల్చి చెప్పింది..గ్రహాలు వాటి స్థానం లో అవి తిరుగుతున్నాయని అధికారులు కూడా సమాచారం ఇచ్చారు.. ఇలాంటి వాటి గురించి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా శాస్త్రవేత్తలు, వాతావరణ శాఖ అధికారులు ముందుగా చెబుతారని, ఇలాంటివి నమ్మి ఆందోళన చెందవద్దని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version