నకిలీ వార్తల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. తరచు మనకు ఎన్నో నకిలీ వార్తలు కనపడుతూ ఉంటాయి. ఇటువంటి నకిలీ వార్తలతో జాగ్రత్తగా ఉండకపోతే అనవసరంగా నష్టపోవాలి. ఎన్నో నకిలీ వార్తలు ఈ మధ్య మనకు ఈ మధ్య సోషల్ మీడియా లో కనిపిస్తూ వున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. అది వట్టి నకిలీ వార్త ఏ అని తెలుస్తోంది.
మరి ఇంతకీ అసలు ఏమైంది అనే విషయానికి వచ్చేద్దాం… ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ మార్పులు చేసిందని ఒక లెటర్ ని కూడా జారీ చేసిందని ఈ నకిలీ వార్త చెప్తోంది అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదు. ఇది వట్టి నకిలీ వార్త ఏ అని అర్థం అవుతోంది.
In a letter purportedly issued by Indian Cyber Crime Coordination Center (I4C), several allegations are being leveled at the recipient & a reply is being sought to the letter.#PIBFactCheck
✅This letter is fake
✅No such letter has been issued by any organization under GOI pic.twitter.com/FfWRRuy71N
— PIB Fact Check (@PIBFactCheck) August 23, 2023
కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఉత్తరాన్ని కూడా జారీ చేయలేదు. ఇది కేవలం నకిలీ వార్త అని క్లియర్ గా తెలుస్తోంది. ప్రభుత్వానికి ఉత్తరానికి ఎలాంటి సంబంధం కూడా లేదు. ట్విట్టర్ వేదికగా పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఈ విషయం ని చెప్పింది.