అమ్మాయిల్ని రేప్ చేసి దారుణంగా చంపేశాము: హమాస్ మిలిటెంట్

-

ఇజ్రాయెల్ దేశమైన పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ల ఘోరమైన దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నిన్నటి నుండి ఇజ్రాయెల్ సైతం వారి దురాగతాలను తిప్పికొట్టే పనిలో ఉంది. మరి ఎప్పుడు ఈ యుద్ధం ఆగిపోయి ఇజ్రాయెల్ లో ప్రశాంత వాతావరణం నెలకొంటుందో చూడాలి. కాగా ఇజ్రాయెల్ సైనికులకు ఒక హమాస్ ఉగ్రవాద మిలిటెంట్ ప్రాణాలతో దొరికాడు. అసలు వీరు ఏమి చేస్తున్నారని తెలుసుకోవడానికి అతన్ని ప్రశ్నించగా ఒళ్ళు గగుర్పొడిచే విషయాలను చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇజ్రాయెల్ సైనికుడు అసలు మీరు ప్రజలందరినీ ఏమి చేస్తున్నారని అడిగిన ప్రశ్నకు… మేము పిల్లలు, అమ్మాయిలు, మహిళలు, ముసలివారు ఇలా ఎవరినీ లెక్క చేయకుండా అందరినీ చంపేస్తున్నాం.. ఇతను చెప్పేది వింటూ ఉంటే మరీ మనిషిని మనిషి ఇంత కిరాతకముగా చంపేస్తారా అన్న సందేహం కలుగుతుంది. చేతికి చిక్కిన ఈ హమాస్ ఉగ్రవాదిని ఇజ్రాయెల్ సైనికులు చంపేసి ఉంటారు.

ఇక ఈ న్యూస్ తెలిసిన నెటిజన్లు సైతం వెంటనే చంపేయండి వాడిని అంటూ కామెంట్ లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version