చికెన్ అంటే కోసుకుంటాం మేం అంటారు కొందరు. మరికొందరికి అన్నంలో చికెన్ లేకుంటే ముద్దే దిగదు. రోజూ చికెన్ తినేవాళ్లూ ఉన్నారు. ఇలా చికెన్ చికెన్ చికెన్.. అది లేని జీవితాన్ని మనం ఊహించుకోగమా? అయితే.. చికెన్ అంటూ లొట్టలేసుకుంటూ తినేవాళ్లు మాత్రం ఈ వీడియో చూడాల్సిందే. మాకు చికెన్ అంటే ఇష్టం.. మేం ఈ వీడియో చూడం అంటే అది కూడా మీ ఇష్టమే. ఎందుకు అంటారా? మనం తినే బ్రాయిలర్ కోళ్లకు స్టెరాయిడ్ ఇంజక్షన్లు వేస్తుండగా తీసిన వీడియో ఇది. స్టెరాయిడ్ ఇంజక్షన్ వేస్తే.. ఒక నెలలోనే కోడి రెండు కిలోల బరువు పెరుగుతుందట. దాన్ని తిన్న మనుషులకు రకరకాల రోగాలు, క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందట. అది సంగతి. వీడియో చూస్తారా?
చికెన్ ప్రియులు ఈ వీడియో అస్సలు చూడకండి ప్లీజ్..!
-