కొబ్బరి చెట్టు ఎలా ఎక్కాలో తెలుసా?

-

మీకు కొబ్బరి చెట్టు ఎలా ఎక్కాలో తెలుసా? తెలియకపోతే ఈ వీడియో చూసి నేర్చుకోండి. నిచ్చెన లేదా ఇంకేదో ఉంటేనే చెట్టు ఎక్కాల్సిన అవసరం లేదు. చెట్టు ఎక్కే విద్యా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ముగ్గురు నలుగురు వ్యక్తులు ఉంటే చాలు.. చాలా ఈజీగా కొబ్బరి చెట్టును ఎక్కేయొచ్చని నిరూపించారు వీళ్లు. వీళ్లు ఎటువంటి వస్తువులు లేకుండా.. ఒకరి మీద మరొకరు నిలబడి కొబ్బరి చెట్టును ఎక్కి కొబ్బరి కాయలు తెంపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version