మహిళతో స్టెప్పులేసి సస్పెండ్ అయిన పోలీస్.. వీడియో

-

ఓ పోలీస్ అధికారి.. ఓ మహిళతో కలిసి డ్యాన్స్ చేశాడు. సస్పెండ్ అయ్యాడు. ఈ ఘటన పాకిస్థాన్ లోని పంజాబ్ లో చోటు చేసుకున్నది. యూనిఫాంలో ఉన్న ఓ పోలీస్.. బాలీవుడ్ లోని గోవిందా సాంగ్.. కిసీ డిస్కో మే జాయాకు డ్యాన్స్ వేశాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయం పోలీస్ ఉన్నతాధికారులకు తెలియడంతో అతడిని సస్పెండ్ చేసినట్టు సమాచారం. అయితే.. మరో వెర్షన్ ఏంటంటే.. అతడు పోలీస్ కాదంటూ వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా అతడి డ్యాన్స్ వీడియో అయితే.. సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నది. ముఖ్యంగా టిక్ టాక్ అనే యాప్ లో అయితే ఈ వీడియో ట్రెండింగ్ లో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version