గంటకు 350 కిమీల వేగంతో వెళ్లే రైలును చూశారా?

-

అవును.. ఈ రైలు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో పోతుంది. అంటే.. నిమిషానికి దాదాపు 6 కిలోమీటర్ల దూరం. మీరు కనురెప్ప కొట్టేలోపు అది అక్కడి నుంచి తుర్రుమంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన, వేగంగా వెళ్లే రైలు. చైనాలో ఉంది ఈ ట్రెయిన్. ఫుక్సిన్ మోడల్ కు చెందిన బుల్లెట్ ట్రెయిన్ ఇది. చైనాలోని తయాన్ రైల్వే స్టేషన్ నుంచి ఈ ట్రెయిన్ వెళ్తున్న సమయంలో దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. కేవలం 4 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ట్రెయిన్ ఫాస్ట్ గా వెళ్లడాన్ని గమనించొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version