వావ్’ విరాళాల కోసం న్యూడ్ ఫోటోలు అమ్మి ఎంత సేకరించిందో తెలిస్తే…!

-

ఆస్ట్రేలియా బుష్‌ఫైర్ కోసం విరాళాలు సేకరించడానికి గానూ అమెరికాకు చెందిన సోషల్ మీడియాలో పాపులర్ అయిన కైలెన్ వార్డ్ తన నగ్న ఛాయాచిత్రాలను అమ్మడం సంచలనంగా మారింది. దీని ద్వారా ఆమె కేవలం 2 రోజుల్లోనే 7 లక్షల దార్లకు అమ్మింది. మన కరెన్సీలో దాదాపుగా 5 కోట్లకు పైగా వసూలు చేసింది. ది నేకెడ్ ఫిలాంత్రపిస్ట్ అనే ట్విట్టర్ ఖాతా ద్వారా కైలెన్, 20, జనవరి 4 న ట్విట్టర్‌లో,

ఆస్ట్రేలియాలో అడవి మంటల కోసం నిధుల సమీకరణకు కనీసం $ 10 విరాళం ఇచ్చే ప్రతి వ్యక్తికి నగ్నంగా ఫోటోలు పంపుతామని ప్రకటించారు. “ఆస్ట్రేలియాలోని అడవి మంటల కోసం ఈ నిధుల సేకరణలో ఎవరికైనా కనీసం $ 10 విరాళం ఇచ్చే ప్రతి వ్యక్తికి నేను నగ్నంగా పంపుతున్నాను. ప్రతి $ 10 మీరు దానం చేయండి = నా నుండి ఒక నగ్న చిత్రాన్ని అందుకోండి. మీరు విరాళం ఇచ్చినట్లు మీరు నాకు ధృవీకరించాలి” ఆమె ట్వీట్‌ చేసారు.

ఆమె ఇచ్చిన ఈ విరాళం పిలుపుకి భారీ స్పందన వచ్చింది. మరియు ఆమె 2 రోజుల్లో 7 లక్షల డాలర్లకు పైగా వసూలు చేయగలిగింది. జనవరి 6 న ఒక ట్వీట్‌లో ఆమె ఇదే విషయాన్ని వెల్లడించింది, “నా ట్వీట్‌కు ప్రతిస్పందనగా ఆస్ట్రేలియన్ బుష్ మంటల కోసం 700K పెంచబడింది…. ఇది నిజమా అని ట్వీట్ చేసింది. కాగా ఆస్ట్రేలియాలో కార్చిచ్చు ఇప్పట్లో ఆరే పరిస్థితిలో కనపడటం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version