తెలంగాణలో ప్రసిద్ధ దేవాలయం రామప్పకు భక్తుల రద్ధీ పెరుగుతోంది. యునెస్కో గుర్తింపు తర్వాత దేవాలయాన్ని చూడటానికి వచ్చే సందర్శకుల సంఖ్య పెరిగింది. దీనికి తోడు వీకెండ్ కావడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. మనరాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, చత్తీస్గడ్ రాష్ట్రాల నుంచి సందర్శకులు వస్తున్నారు. ఇవే కాకుండా ములుగు, భూపాలపల్లి జిల్లాలోని దర్శనీయ ప్రదేశాలు ఉండటం కూడా పర్యాటకుల సంఖ్య పెరగడానికి కారణంగా ఉంది. వర్షాకాలం కావడంతో ములుగు జిల్లాలోని బోగత జలపాతం కనువిందు చేస్తోంది. జిల్లాలోని లక్నవరం, రామప్ప సరస్సులు, మేడారం పుణ్యక్షేత్రాన్ని కూడా పనిలో పనిగా యాత్రికులు సందర్శిస్తున్నారు. వీటితో పాటు సమీప జిల్లా అయిన జయశంకర్ భూపాలపల్లి
రామప్పకు పెరిగిన భక్తుల రద్దీ .. యునెస్కో గుర్తింపు తర్వాత పెరిగిన భక్తులు
-