నిలువెల్లా అందాలు చూపిస్తూ, జాన్వీ కపూర్ గ్లామర్ దాడి !

-

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన జాన్వీ కపూర్‌… అందంతో పాటు అభినయాన్ని కూడా పునికిపుచ్చుకుంది. జాన్వీ కపూర్‌ తన తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు సాధించింది.

`దడక్‌` సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే కుర్రాళ్ల గుండెల్లో చెరగని ముద్ర వేసింది.ఈ సినిమాను ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ నిర్మించారు. ఈ సినిమా మరాఠిలో సూపర్ హిట్ అయిన ‘సైరాత్‌’కు రీమేక్‌గా వచ్చింది.


ఆ సినిమా హిట్ అవ్వడంతో జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది. ఇది ఇలా ఉండగా.. వరుస సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ తన అందాలను ఆరబోస్తూ… యువతను రెచ్చగొడుతోంది ఈ భామ.

లేటెస్ట్‌ గా జాన్వీ కపూర్‌ భారీ అందాలతో రెచ్చి పోయింది. తన ఎద అందాలు ఫోకస్‌ చేస్తూ.. కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. కేవలం మిక్స్‌డ్‌ కలర్‌ డ్రెస్‌ మాత్రమే వేసుకుని…ఫోటోలకు ఫోజులు ఇచ్చింది జాన్వీ. ఎద అందాలు కనిపించేలా ఫోటోలు దిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version