Malavika Mohanan : నడుము అందాలతో పిచ్చెక్కిస్తున్న మలయాళ బ్యూటీ

-

అందాల భామ మాళవిక మోహనన్‌ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. మాస్టర్‌ సినిమాలో విజయ్‌ సరసన నటించి.. ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయిపోయింది మాళవిక మోహనన్.

ఈ సినిమా అనంతరం.. వరుస సినిమాలలో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. వరుసగా సినిమాల ఆఫర్‌ రావడమే కాకుండా.. సోషల్‌ మీడియాలోనూ మాళవిక మోహనన్‌.. అందాల ఆరబోతతో అందరినీ వలలో వేసుకుంటుంది.

ఈ నేపథ్యంలోనే.. తాజాగా షార్ట్‌ డ్రెస్‌ ఈ ముద్దు గుమ్మ అందాల ఆరోబోత కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో తన ఎదా అందాలు, అలాగే నడుము అందాలు కనిపించేలా మత్తేక్కించింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌ గా మారాయి.

కాగా.. ఆమె టాలీవుడ్‌ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె తెలుగులో ఒక సినిమా చేసే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం అందుతోంది. అదీ… మెగాస్టార్‌ చిరంజీవి మూవీలో హీరోయిన్‌ గా ఛాన్స్‌ కొట్టేసినట్లు టాక్‌ వినిపిస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news