Janhvi Kapoor : చమ్కీ డ్రెస్సులో జాన్వీ కపూర్ కిల్లింగ్ లుక్స్

-

బాలీవుడ్ మిలీనియల్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్ మరోసారి సోషల్ మీడియాలో సెగలు పుట్టించింది. వైట్ డ్రెస్సులో ఏంజిల్ లా కనిపించింది. అలాగే తన బోల్డ్ నెస్ తో మరోసారి కుర్రాళ్లకు చెమటలు పట్టించింది. ప్రస్తుతం జాన్వీ కొత్త ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ డ్రెస్సులో జాన్వీ థైస్ చూపిస్తూ హాటుగా పోజులిచ్చింది. ఈ ఫొటో షూట్ లో జాన్వీ వైట్ డ్రెస్సులో అందాల ఆరబోతతో అదరగొట్టింది. గ్లామర్ ట్రీట్ కు ఏమాత్రం వెనకాడనంటూ మరోసారి ప్రూవ్ చేసింది. చమ్కీ డ్రెస్సులో చమ్కీల కంటే ఎక్కువగా మెరిసిపోయింది.

ఇక జాన్వీ త్వరలోనే టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఈ బ్యూటీ సందడి చేయనున్నట్లు తెలిసిందే. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌కు రెడీ అవుతోంది. ఎన్టీఆర్ అమెరికా నుంచి రాగానే షూట్ మొదలుకానుంది. ఈ మూవీకి జాన్వీ రూ.5 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news