Raashi Kanna : ఓర చూపుతో రాశీ ఖన్నా కిల్లింగ్ లుక్స్

-

రాశీ ఖన్నా ప్రస్తుతం బాలీవుడ్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది ఈ పంజాబీ బ్యూటీ. బీ టౌన్ లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఈ భామ తన స్టైలింగ్ ఛేంజ్ చేసింది. స్టైలిష్ ఔట్ ఫిట్స్ లో గ్లామర్ డోస్ పెంచేసి కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తోంది.

సెగలు పుట్టించే సోయగాలతో.. ఓరచూపులతో కుర్రాళ్లకు ఊపిరాడకుండా చేస్తోంది రాశీ ఖన్నా. తాజాగా వైట్ సూట్ లో రాశీ రావిషింగ్ లుక్స్ లో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎద అందాలు ఎక్స్ పోజ్ చేస్తూ రాశీ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది.

తాజాగా రాశి ఖన్నా పోస్టు చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హాట్ హాట్ గా అందాలు వడ్డిస్తూ ఈ బ్యూటీ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. తాజాగా వైట్ సూట్ లో బోల్డ్ పోజులిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. మత్తెక్కించే చూపులతో నెట్టింట హీట్ పుట్టించేసింది.

Read more RELATED
Recommended to you

Latest news