Rashmika Mandanna : బజార్ ఇండియా మేగజైన్ కోసం రష్మిక హాట్ ఫొటోషూట్

-

నేషనల్ క్రష్ రష్మిక మందన్న బజార్ ఇండియా మేగజైన్ కోసం ఫొటోషూట్ చేసింది. ఈ ఫొటోషూట్ లో రష్మిక హాట్ ట్రీట్ ఇచ్చింది. విరహంతో కూడిన పోజులిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. క్రీమ్ కలర్ బ్లేజర్ లో రష్మిక ఎద అందాలను ఆరబోస్తూ కవ్వించింది.

తాజాగా రష్మిక తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఫొటోలు చూసి అందరూ షాకయ్యారు. ఈ ఫొటోల్లో రష్మిక గ్లామర్ ట్రీట్ చూసి ఆశ్చర్యపోయారు.  ముఖ్యంగా క్రీమ్ కలర్ బ్లేజర్ ధరించి క్లీవేజ్ షోతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది. విరహవేదనతో కూడిన పోజులిచ్చి సోషల్ మీడియాలో సెగలు పుట్టించింది.

మరో ఫొటోలో కుర్చీపై వయ్యారంగా కూర్చొని చూపుల బాణం విసిరింది. రష్మిక హాట్ పోజులు చూసి కుర్రాళ్లు మళ్లీ టెంప్ట్ అయ్యారు. బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత రష్మిక చాలా గ్లామరస్ గా తయారైందని కామెంట్లు చేస్తున్నారు. బీ టౌన్ శ్రీవల్లిని కాస్త బోల్డ్ గా మార్చిందని మాట్లాడుకుంటున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news