ఆరోగ్యం

జనరిక్ మెడిసిన్ వదిలేసి బ్రాండెడ్ మందులు కొంటున్నారా..?

ప్రజల అవగాహనా రాహిత్యం, వైద్యుల ప్రోత్సహం.. వెరసి చవకగా లభించే జనరిక్‌ మందులకు చెప్పుకోదగ్గ ఆదరణ లభించడం లేదు. వేలకు వేలు ఖర్చుచేసి మరీ ఖరీదైన మందులు కొంటున్నారు. అతి తక్కువ ధరకు ఔషధాలను అందించే లక్ష్యంతో జనరిక్ మెడిసిన్ మార్కెట్‌లోకి వచ్చాయి. వీటిని మన దేశంతో పాటు చైనా తదితర దేశాల్లో తక్కువ...

సీతాఫలం తింటే ఈ సమస్యలు తొలగిపోతాయి…!

చాలా మందికి సీతాఫలం అంటే ఎంతో ఇష్టం. అన్ని సీజన్లలో ఇది దొరకదు. కానీ దొరికినప్పుడే తినేయాలి. దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్నో సమస్యల్ని ఇది తరిమి కొట్టేస్తుంది. నిజంగా దీనిని దివ్య ఔషధం అని అనొచ్చు. దీని ద్వారా ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయానికి వస్తే......

ప్రతిరోజు నవ్వడం వల్ల కలిగే పది ప్రయోజనాలు…!

నవ్వడం చాలా అవసరం అని తెలుసు. కానీ దాని వల్ల కలిగే లాభాలు చాలా మందికి తెలియవు. మరి వాటి కోసం ఇప్పుడు చూద్దాం. నవ్వడం వల్ల మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు: మామూలుగా మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ని ఎవరైనా సులువుగా కనిపెట్టేస్తారు. కొన్ని కొన్ని సార్లు నెగిటివ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ని చూస్తే మన చుట్టూ...

బరువు తగ్గాలనుకుంటున్నారా? కానీ ఆకలి చంపేస్తుందా? ఇది తెలుసుకోండి.

బరువు తగ్గాలనుకునేవారు ఆకలిని అదుపులో పెట్టుకోవాలని చూస్తారు. ఆకలి అవుతున్నప్పుడల్లా ఎక్కువ తింటున్నామేమో? బరువు పెరుగుతున్నామేమో అని అనిపిస్తూనే ఉంటుంది. అదీగాక చాలా గంటల సేపు ఆకలి అవుతుంటే ఆగలేక చక్కెర ఎక్కువ కలిగిన పదార్థాలని తింటూ ఉంటారు. దీనివల్ల బరువు తగ్గాలను అనుకున్నదానికి అడ్డు తగులుతుంది. చక్కెర కలిగిన పదార్థాలు తినడం వలన...

ఆముదం మనకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో తెలుసా…?

మనం ఆముదాన్ని అనేక రకాలుగా ఉపయోగించ వచ్చు. దీని వల్ల మనకి కలిగే లాభాలు అన్ని ఇన్ని కావు ఎన్నో ఉన్నాయి. చాలా మందికి పొడుగు జడ అంటే చాలా ఇష్టం. అటువంటి పొడవాటి జడని పొందాలి అంటే ఆముదాన్ని ఉపయోగించాల్సిందే..! తలకి ఆముదాన్ని అప్లై చేయడం వల్ల జుట్టు తెగిపోవడం, బలహీనంగా ఉండడం,...

మందార ఆకులు మనకు ఎంతలా మేలు చేస్తాయంటే…!

మందార ఆకులని నూరి తలకు పట్టిస్తే జుట్టు సమస్యలు తొలగిపోతాయని మనకు తెలుసు. కానీ మనకు తెలియని చాలా విషయాలు మందార ఆకుల లో దాగి ఉన్నాయి. మందార ఆకుల వల్ల కలిగే ఉపయోగాలు చాలా ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు వాటిని గురించి ఒక లుక్ వేసేయండి. ఆయుర్వేదం లో కూడా మందారాన్ని...

ఏలకులు, లవంగాల వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..?

ఏలకులు: జలుబును తగ్గిస్తుంది ఏలకులలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఆకుపచ్చ రంగులో ఉంటే మరోటి నలుపు రంగులో ఉంటాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. రెండు మూడు ఏలకులని తీసుకుని కొద్ది పాటి తేనె కలుపుకుని టీ తయారు చేసుకుంటే, జలుబు చాలా తొందరగా నయం అవుతుంది. రక్తప్రసరణ వేగాన్ని...

వీపు మీద ఏర్పడ్డ మొటిమలను తొలగించుకునే అద్భుతమైన చిట్కాలు..

మొటిమలనేవి ముఖం మీదే కాకుండా వీపు మీద కూడా ఏర్పదతాయి. మొటిమలు ఏర్పడడానికి అనేక కారణాలున్నాయి. వాటిల్లో సీబమ్ లేదా నూనె లాంటి పదార్థం ఎక్కువగా స్రవించడం కూడా ఒక కారణం. నిజానికి సీబమ్ ఉత్పత్తి అవడం మంచిదే అయినా మరీ ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల మొటిమలు ఏర్పడతాయి. దీనివల్ల చర్మ రంధ్రాలు...

కల్లుప్పు వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా…?

సాధారణంగా మనం ఎక్కువగా సాల్ట్ ను ఉపయోగిస్తూ ఉంటాము. అయితే ఆ సాల్ట్ ను ఉపయోగించడం వల్ల ముప్పు తప్ప మరి ఏమి ప్రయోజనాలు లేవు. కాస్తోకూస్తో కల్లుప్పు ఆరోగ్యానికి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. దీనినే రాక్ సాల్ట్ అని కూడా అంటారు. ఆయుర్వేదం వైద్యం లో కూడా దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. కల్లుప్పు లో...

ధనియాలతో ఈ సమస్యలు మాయం…!

ధనియాలు మంచి ఔషధం లాగ పని చేస్తాయి. వీటిలో వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మధుమేహం నివారించడం లో అద్భుతంగా ఉపయోగ పడతాయి. మధుమేహం రాకుండా ఉండడానికి కూడా ఇవి బాగా పని చేస్తాయి. ధనియాల పొడి ధనియాల పొడి కొలెస్ట్రాల్ ని నియంత్రణ లో ఉంచుతుంది. ధనియాలని గ్రైండ్ చేసి ఒక...
- Advertisement -

Latest News

స్టార్ హీరోల స్పీడ్‌ని అందుకోలేకపోతున్న మహేశ్ బాబు

కరోనా లాక్‌డౌన్ తర్వాత టాలీవుడ్‌లో చాలా మార్పులొచ్చాయి. హీరోలు కూడా న్యూ ఫేజ్‌లోకి వెళ్లారు. కానీ మహేశ్ బాబు మాత్రం సేమ్ ఓల్డ్ ఫార్మాట్‌నే ఫాలో...
- Advertisement -