వారంలో ఒకసారి ఈ ఇన్సులిన్ ఉపయోగిస్తే చాలు…!

-

షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచడానికి ఏడు శాతం మంది ఇన్సులిన్ ను ఉపయోగిస్తున్నారు. ఇన్సులిన్ ను ఉపయోగించడం వల్ల పాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసే హార్మోన్ ని రెగ్యులేట్ చేస్తుంది. అయితే ఈ రోజు ఇన్సులిన్ని గురించి చూద్దాం..! ఇన్సులిన్ ఇంజక్షన్స్ నొప్పిగా ఉంటాయి. మంచిగా ఈ ఇన్సులిన్ ఇంజక్షన్స్ పని చేసినా కాస్త నొప్పి వస్తుంది. రీసెర్చర్లు ఈ విషయాన్ని కనుక్కుని కాస్త సులువైన పద్ధతి తీసుకురావడం జరిగింది.

తాజాగా యూఎస్, కెనడా, డెన్మార్క్, యూకె, ఇటలీ కొత్త రకమైన ఇన్సులిన్ ని కనుగొన్నారు. పైగా దానిని వారం లో ఒక్కసారి ఉపయోగిస్తే చాలు. ఒంట్లో ఉండే కార్బోహైడ్రేట్స్, తీసుకొనే డైట్, ఒత్తిడి ఆధారంగా డోసులని తీసుకోవాలి. అయితే ఇంజక్షన్స్ కొంచెం కాంప్లికేటెడ్.

2016 స్టడీస్ ప్రకారం పేషెంట్లు ఇన్సులిన్ తీసుకునేటప్పుడు కొన్ని తప్పులు చేస్తారు అని చెప్పారు. డోసులలో మరియు ఇంజక్షన్ ప్రదేశం పట్ల చిన్న తప్పులు కామన్గా చేస్తూ ఉంటారు అయితే ఈ తప్పులు ఆధారంగా కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. అయితే ఈ రీసెర్చ్ లో 300 వలంటీర్ల తీసుకుని క్లినికల్ ట్రైల్స్ వేశారు.

దీనిలో ఐసిఓడిసి బాగా పని చేస్తోందని తెలుస్తోంది. రోజు వారి నుంచి వారానికి మార్చడం కూడా సురక్షితమని నిపుణులు కనుగొన్నారు. క్లినికల్ ట్రయల్స్ చాలా సహాయం చేస్తాయని ప్రతిరోజు ఉపయోగించే వాళ్ళకి ఇది అవసరమని తేలింది. ప్రతి రోజు అనేక రకాల ఇంజెక్షన్స్ ని చేసుకునే వాళ్ళకి నిజంగా ఇది మెరుగైన ఫలితాన్ని ఇస్తుందని కనుగొన్నారు.

దీని వల్ల కలిగే ముఖ్యమైన లాభాలు:

చాలా మంది పీకే ఇంజెక్షన్ తీసుకోవాల్సిన అవసరానికి ఏడూ ఇంజక్షన్లు తీసుకుంటున్నారు. కాబట్టి వారంలో ఒక ఇంజెక్షన్ సులువుగా ఉంటుందని సరిగ్గా కేర్ తీసుకోవచ్చని నిపుణులు కనుగొన్నారు. ఇప్పుడు ఫేస్ త్రీ ప్రోగ్రామ్ అవుతోంది. అయితే ఇందులో టైప్-1 డయాబెటిస్, టైప్-2 డయాబెటిస్ కి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. ఒకవేళ కనుక ఈ స్టడీ ఇంప్రూవ్ అయితే మిలియన్ మంది పేషంట్స్ కి ప్రయోజనకరంగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news