ఆరోగ్యం

వెయిట్ లాస్: ఆహారం తక్కువగా తింటున్నా బరువు తగ్గకపోవడానికి కారణాలు..

బరువు తగ్గాలనుకునేవారు చేసే మొదటి పని, ఆహారాన్ని తగ్గించడం. ఆహారం తక్కువగా తింటే బరువు తగ్గుతారని అనుకుంటారు. అది కొద్దిగా నిజమే కావచ్చు. కానీ అలా వెయిట్ లాస్ ( Weight Loss ) ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు. చాలామంది ఆహారం తక్కువ తీసుకున్నా కూడా బరువు తగ్గకుండా, ఇంకా పెరుగుతూ ఉంటారు....

ఖాళీ కడుపుతో ధ్యానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడే తెలుసుకోండి.

ధ్యానం అంటే ఒకే పనిమీద దృష్టి నిలపడం. అది ఎలాంటిదైనా కావచ్చు. ఒకపని మీద మీ పూర్తి దృష్టి నిలిపితే ఆ పనిలో శిఖరాగ్రాలను చేరుకుంటారు. ఐతే ప్రస్తుతం సాంప్రదాయ ధ్యానం గురించి తెలుసుకుందాం. రోజులో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. వాటన్నింటినీ పక్కన పెట్టి శ్వాస మీద ధ్యాస నిలపడం అనేది కొద్దిసేపైనా చేయాలి....

నిమ్మరసంతో ఇలా బరువు తగ్గచ్చు..!

చాలా మంది బరువు తగ్గాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా బరువు తగ్గాలనుకుంటున్నారా..?, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదా..? అయితే తప్పకుండా దీని కోసం మీరు తెలుసుకోవాలి. ఈ విధంగా మీరు అనుసరిస్తే తప్పకుండా బరువు తగ్గొచ్చు. మరి ఆలస్యమెందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేద్దాం.నిమ్మ వల్ల ఆరోగ్యానికి...

తిన్నాక కడుపు బరువుగా ఉంటోందా..? అయితే ఈ పద్ధతులు మీకోసం..!

చాలా మందికి భోజనం చేసిన తర్వాత కడుపు కాస్త బరువుగా ఉంటుంది. అదే విధంగా కాస్త ఇబ్బందిగా ఉంటుంది. మీకు కూడా భోజనం చేసిన తర్వాత కడుపు కాస్త బరువుగా ఉందా..? అయితే ఈ ఆరోగ్య చిట్కాలు పాటించండి. మరి ఇక ఆలస్యం ఎందుకు వీటి కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి. యాలుకలు: భోజనం చేసిన తర్వాత...

పిల్లలకి ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలంటే ఇలా చెయ్యండి..!

పిల్లల ఆరోగ్యం పట్ల తప్పకుండా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. మంచి పోషకాహారం, కూరగాయలు, పండ్లు వంటివి పిల్లలకు ఎక్కువగా పెడుతూ ఉండాలి. తాజాగా చేసిన రీసెర్చ్ ప్రకారం రీసెర్చర్లు పిల్లలకి ఏ విధంగా ఆహారం పెడితే తీసుకుంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పారు. అయితే ఎక్కువ సేపు పిల్లల్ని కూర్చోపెట్టి ఆహారం పెట్టడం వల్ల...

వంటింట్లో వుండే ఈ పదార్ధాలతో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు ఈ సమస్యలు వుండవు..!

మనం నిత్యం ఎన్నో పదార్థాలని వంట కోసంlఉ ఉంటాము. అయితే కొన్ని కొన్ని పదార్థాలలో ఆరోగ్యానికి చాలా మేలు చేసే గుణాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తి మొదలు ఇంఫ్లమేషన్ తగ్గించుకునే వరకు చాలా బెనిఫిట్స్ మనం వీటి ద్వారా పొందొచ్చు అని నిపుణులు అంటున్నారు. వీటిని కనుక రెగ్యులర్ గా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు...

మీ ఎముకలు బలహీనం అవడానికి కారణమయ్యే అలవాట్లు.. ఈరోజే మార్చుకోండి

వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో జవసత్వాలు తగ్గుతాయి. దానివల్ల ఒక్కో అవయవం అంతకు ముందు పూర్వంలా పనిచేయకుండా అవుతుంది. ఎముకలు కూడా బలహీనంగా మారతాయి. ఐతే అందరికీ ఇది ఒకేలా ఉండదు. చాలామంది వృద్ధులు ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తారు. బలహీనత తమ దరికి చేరకుండా ఉంటారు. అలా మీరు కూడా ఉండవచ్చు. కాకపోతే దానికోసం...

ఇతరుల ఒత్తిడి మీ మీద పడుతోందో లేదో ఇలా తెలుసుకోండి..!

ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం వల్ల మానసిక సమస్యలు వస్తాయి. కనుక ఎప్పుడూ కూడా మానసిక ఒత్తిడికి గురవకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. మానసిక ఒత్తిడి వల్ల అనారోగ్య సమస్యలు కూడా దారి తీస్తుంది. అయితే ఎప్పుడైనా ఇతరుల ఒత్తిడి మీ మీద ప్రభావం చూపిస్తుందా లేదా అనేది మీరు ఇలా తెలుసుకోవచ్చు అని నిపుణులు...

ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే శాకాహార పదార్ధాలు..!

ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవడం, మంచి జీవన విధానాన్ని అనుసరించడం లాంటివి చేయాలి. అయితే చాలా మంది అనుకుంటూ ఉంటారు ఆరోగ్యంగా ఉండాలంటే మాంసాహారం తీసుకోవాలని... దానిలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయని... అయితే దీనిలో ఏ మాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు.శాకాహారులు కూడా శాకాహారంతోనే మంచి ప్రోటీన్స్ ని పొందొచ్చని నిపుణులు చెప్తున్నారు....

చుండ్రు నుండి లివర్ సమస్యల వరకు మెంతులతో మాయం..!

మెంతులు ( Fenugreek Seeds ) వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వంటల్లో మనం మెంతులని విరివిగా వాడుతూ ఉంటాము. ఔషధ గుణాలు ఉండే మెంతులు వలన చాలా సమస్యలకు పరిష్కారం కలుగుతుంది. కనుక తప్పకుండా వంటల్లో మెంతులని వాడండి. పాలిచ్చే తల్లులకు పాలని ఇంప్రూవ్ చేయడానికి మెంతులు బాగా ఉపయోగకరం. అదే...
- Advertisement -

Latest News

ఇంగ్లండ్ టాప్ లేపిన ఇండియా.. తొలి రోజు ఇర‌గ‌దీశారు..

ఇంగ్లండ్ గ‌డ్డ‌పై భార‌త్ చెల‌రేగింది. టీమిండియా ప్లేయ‌ర్లు ఇర‌గ‌దీశారు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగి పోయారు. బౌలింగ్‌తో మ‌నోళ్లు స‌త్తా చాటారు. ఇంగ్లండ్‌ను వారి సొంత గ‌డ్డ‌పై...

భార‌త్‌, ఇంగ్లండ్ టెస్ట్‌: కోహ్లిని రివ్యూ తీసుకోవాల‌ని చెప్పిన పంత్‌.. వీడియో వైర‌ల్‌.. నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు..

క్రికెట్ లో డీఆర్ఎస్ తీసుకోవ‌డం అంటే క‌త్తి మీద సాము లాంటిది. తీసుకుంటే ఔట్ కాక‌పోతే అన‌వ‌స‌రంగా రివ్యూ వృథా అవుతుంద‌ని భ‌యం. ఒక వేళ రివ్యూ కోర‌క‌పోతే వికెట్ మిస్ అవుతుందేమోన‌ని...

శృంగారంలో ఆనంద శిఖరాలను చేరుకునేవారి అలవాట్లు..

వివాహ బంధంలో శృంగారం వల్లనే బంధాలు గట్టిపడతాయి. మనసుకు దగ్గరైన వారు శరీరానికి దగ్గరై విడదీయరాని బంధంగా మారతారు. ఐతే శృంగారాన్ని అందరూ ఒకే లెవెల్లో ఆనందించలేరు. శృంగారంలోని ఆనందాన్ని శిఖరాగ్ర స్థాయిలో...

ఆహారం అరగకపోతే… కిస్మిస్‌తో ఇలా చెక్‌ పెట్టండి!

కిస్మిస్‌ సంవత్సరమంతా లభిస్తుంది. దీంతో విపరీతమైన పోషకాలు ఉంటాయి. వీటిని తింటే కొలెస్ట్రాల్‌ సమస్య కూడా తగ్గుతుంది. అంతేకాదు, కిస్మిస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. మిగతా డ్రైఫ్రూట్స్‌ కంటే వీటిలో ఫెనాల్‌...

మోసగాళ్లతో జాగ్రత్త అని హెచ్చరించిన ఆర్బీఐ

ఆర్బీఐ ( RBI ) బ్యాంకు మనదేశంలో బ్యాంకులకు పెద్దన్న అన్న విషయం అందరికీ తెలిసిందే. అసలు ఆర్బీఐ ఎలా చెప్తే అలానే బ్యాంకులన్నీ నడుచుకుంటూ ఉంటాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులంటే ఏమో...