Paracetamol : ఈ మోతాదుకు మించి పారాసెటమాల్ తీసుకుంటే.. లివర్ డేంజర్ లో పడ్డట్టే..!

-

paracetamol: పారాసెటమాల్ ని ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. తలనొప్పి, జ్వరంతో పాటూ పెయిన్ కిల్లర్ కింద కూడా వాడుతూ ఉంటారు. చిన్న లక్షణం ఏమైనా కనిపించినా పారాసెటమాల్ ని వాడుతూ త్వరగా నయం అయిపోవాలని అనుకుంటారు. అయితే పారాసెటమాల్ గురించి నిపుణులు కొన్ని ఆసక్తికరమైన విషయాలని పంచుకున్నారు. పారాసెటమాల్ వలన కొన్ని ఇబ్బందులు తప్పవని, రిస్క్ లో పడాల్సి ఉంటుందని.. ముఖ్యంగా లివర్ ఇబ్బందుల్లో పడుతుందని తెలిపారు. పారాసెటమాల్ తీసుకుంటే ఇరిటేషన్ వంటివి కలగకుండానే పెయిన్ తగ్గిస్తుంది.

రోజుకు ఎన్ని టాబ్లెట్స్ తీసుకోవచ్చు..?

ఇది సురక్షితమే కానీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం లివర్ డ్యామేజ్ అవుతుంది. లివర్ పారాసెటమాల్ ని బ్రేక్ చేస్తుంది. అయితే ఎక్కువగా తీసుకోవడం వలన లివర్ కి ఇబ్బంది కలుగుతుందని నిపుణులు తెలిపారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం పారాసెటమాల్ ఓవర్డోస్ వలన లివర్ సమస్యలు వస్తాయని.. రోజుకి రెండు లేదా మూడు టాబ్లెట్స్ కి మించి తీసుకోకూడదని.. ఒకవేళ సరిపోతుందంటే అర టాబ్లెట్ తీసుకుంటే మంచిదని తెలిపారు.

ఎవరు ఎన్ని గ్రాములు తీసుకోవచ్చు..?

పెద్దవాళ్లు రోజుకి నాలుగు గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు. 7 నుండి 10 గ్రాముల వరకు అస్సలు తీసుకోకూడదు. ప్రతిరోజు నాలుగు గ్రాముల కంటే ఎక్కువ పారాసెటమాల్ తీసుకుంటే లివర్ డ్యామేజ్ అవుతుందని… పిల్లలైతే 150 మిల్లీగ్రాములు ఒక కేజీ బాడీ వెయిట్ కి తీసుకుంటే చాలని.. అంతకుమించి తీసుకోకూడదని తెలిపారు. సేఫ్ లిమిట్ దాటితే మాత్రం లివర్ ఫెయిల్యూర్ అవుతుందని హెచ్చరిస్తున్నారు. వయసు, సమయం బట్టి పారాసెటమాల్ తీసుకోవాలని.. లేదంటే అనవసరంగా లివర్ సమస్యల బారిన పడి ఇబ్బందుల్లోకి వెళ్లాల్సి ఉంటుందని అంటున్నారు. కాబట్టి

Read more RELATED
Recommended to you

Exit mobile version