ఈ రాశివారు శుభవార్తలు వింటారు..విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు..

-

మేషం: ఆకస్మిక ధనలబ్ధి. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మిత్రులతో సఖ్యత.  వ్యాపారాలలో ప్రోత్సాహం. ఉద్యోగాలలో ఉన్నతస్థితి. ఆహ్వానాలు అందుతాయి.కొత్త పరిచయాలు..శుభవార్తలు వింటారు.

వృషభం: పనుల్లో అవాంతరాలు.ఆలయాలు సందర్శిస్తారు. బంధువుల కలయిక. ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు…ధన వ్యయం..

మిథునం: శ్రమ పెరుగుతుంది. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యయప్రయాసలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారులకు నిరుత్సాహం. ఉద్యోగాలలో అదనపు పనిభారం.చేపట్టిన ముఖ్యమైన పనులు మధ్యలోనే ఆగిపోతాయి..

కర్కాటకం: పుణ్యక్షేత్రాలు సందర్శనం. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి. బంధువుల నుంచి శుభవార్తలు. ఆస్తి వివాదాల నుంచి విముక్తి. విందువినోదాలు. ముఖ్యమైన పనులు వెంటనే పూర్తీ అవుతాయి.

సింహం: వస్తులాభాలు. యత్నకార్యసిద్ధి. ఆలయ దర్శనాలు. విందువినోదాలు. నూతన ఉద్యోగయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి..చిన్ననాటి మిత్రులతో సంతోషంగా ఉంటారు.

కన్య:  ఆర్థిక ఇబ్బందులు. శ్రమాధిక్యం. విద్యార్థులకు నిరుత్సాహం. కొన్ని పనులు మధ్యలోనే విరమిస్తారు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు. వ్యవహారాలలో అవాంతరాలు..

తుల: వ్యవహారాల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. ఉద్యోగులకు అదనపు పనిభారం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆ«ధ్యాత్మిక చింతన.

వృశ్చికం: పనుల్లో విజయం. బంధువులతో సఖ్యత. వ్యతిరేకులు అనుకూలురుగా మారతారు. తీర్థయాత్రలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.కొన్ని పనులు వాయిదా వేస్తారు.

ధనుస్సు: పనుల్లో స్వల్ప అవాంతరాలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులతో విభేదాలు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలలో నిరుత్సాహమే. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు..ఆర్థిక వ్యయం ఎక్కువ..

మకరం: ఆహ్వానాలు అందుతాయి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం.

కుంభం: వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.కొత్త రుణాలు ఫలించవు..కుటుంబంలో చికాకులు.

మీనం: సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం.  నూతన ఉద్యోగప్రాప్తి. వాహనయోగం. చర్చల్లో పురోగతి.  వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. విందువినోదాలు..

Read more RELATED
Recommended to you

Latest news