స్పూర్తి : ఆరవ తరగతి ఫెయిల్.. అయినా యూపీఎస్సీ పరీక్షల్లో రెండవ ర్యాంకు..!

-

ఎప్పుడు ఎలా ఉంటుంది అన్నది ఎవరు ఊహించలేము. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు. అందుకనే ఎప్పుడూ కూడా ఒకేలా ఉంటుందని అనుకోకండి. ఎప్పుడు ఎలా ఉంటుందో అసలు చెప్పలేము. ఈమె ఆరవ తరగతి ఫెయిల్ అయ్యింది. యూపీఎస్సీ పరీక్షల్లో రెండవ ర్యాంకు వచ్చింది. ప్రతిదీ జరిగి తీరుతుంది.

 

జరగనిది అంటూ ఏమీ ఉండదు. ఏదైనా ఒక గోల్ ఉంటే కచ్చితంగా దానిని సాధించడానికి కృషి చేస్తే కచ్చితంగా అది అవుతుంది. అయితే నిజంగా ఫెయిల్యూర్ నుంచి ఇంత పెద్ద గమ్య స్థానాన్ని చేరుకోవడం గొప్ప విషయం. ఈ మహిళని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు నడుచుకుంటే కచ్చితంగా అనుకున్నది సాధించ వచ్చు.

ఈమె పేరు రుక్మని రియర్ ఈమె ఆరవ తరగతి ఫెయిల్ అయింది. కానీ యూపీఎస్సీ పరీక్షలో రెండవ ర్యాంకు వచ్చింది. ఈమె పంజాబ్ గురుదాస్పూర్ ప్రాంతానికి చెందిన ఆమె. స్కూలింగ్ మొత్తం అంతా కూడా ఈమె అక్కడే చేసింది. పన్నెండో తరగతి అయిపోయాక సోషల్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత మాస్టర్ డిగ్రీని కూడా ఈమె పూర్తి చేసింది.

ఈమె బాగా చదువుకుని ఇంత పెద్ద స్థాయికి చేరుకుంది. కొన్ని నెలల పాటు ఎన్నో ఇబ్బందికి గురి అయింది. ఆఖరికి ఓటమి గెలుపు ఎంతో కష్టమైన సివిల్స్ పరీక్షలో ఈమె పాస్ అయింది. మరో గొప్ప విషయం ఏమిటంటే ఈమె కనీసం కోచింగ్ సెంటర్ కు వెళ్లకుండానే ప్రిపేర్ అయ్యింది. కష్టపడితే తప్పక విజయం సాధించవచ్చని ఈమె రుజువు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news