ఇంట్రెస్టింగ్‌

ఈ ఆటోకు డీజిల్‌ అవసరం లేదు.. కేవలం రూ.19తో రీఛార్జ్‌

కొత్తగా ఆటో కొనాలని అనుకున్న వారికి అద్భుతమైన అవకాశం. పియాజియో కొత్త ఆటోలను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇవి ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌. అది కూడా డీజిల్‌ కొట్టించాల్సిన అవసరం లేదు. వీటిన ఎఫ్‌ఎక్స్‌ రేంజ్‌లలో కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. 9.5 కిలోవాట్స్‌ పవర్‌ట్రైన్‌తో ఫుల్లీ మెటల్‌ బాడీ వీటి ప్రత్యేకత. ఆటో ఆరుఅడుగుల బాడీ వస్తుంది. వీటిల్లో...

మీ జీవితంలో చాలా తొందరగా మర్చిపోవాల్సిన అలవాట్లు ఇవే..

మనం చేసే పనులే మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. ఎలాంటి పనులు చేస్తామో అలాంటి ఫలితాలే దక్కుతాయి. అందుకే మనం అలవర్చుకునే అలవాట్లు ఆరోగ్యకరంగా ఉంటే బాగుంటుంది. ఐతే అన్నీ ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి అందరికీ తెలియదు. కొన్ని సార్లు మామూలుగా అన్నీ నేర్చేసుకుంటాం. అలా నేర్చుకున్న వాటిల్లో నుండి మనకి అవసరం లేని వాటిని...

మీ ప్రేమో, ఆకర్షణో అర్థం కావట్లేదా? ఐతే ఇది చదవండి.

ప్రేమకీ, ఆకర్షణకీ చిన్న గీత ఉంటుంది. ఆ గీత దాటితేనే అది ప్రేమ అని తెలుస్తుంది. కానీ అది తెలిసేదెలా? మీరు ప్రేమిస్తున్నారో లేదా ఆకర్షణకి గురవుతున్నారో ఎలా తెలుసుకుంటారో ఇక్కడ చూద్దాం. ముందుగా ఆకర్షణ లేకుండా ప్రేమ పుట్టదని తెలుసుకోవాలి. అది ఎలా అయినా, ఒకరి అందం చూసైనా, పర్సనాలిటీ చూసైనా, క్యారెక్టర్ చూసైనా...

అక్కడ పెట్రోల్‌ రూ.70.. క్యూ కడుతున్న జనం

దేశంలో పెట్రోల్‌ ధరలు ఆకాశన్నంటుతున్న తరుణంలో అందరూ ఆ దేశానికి క్యూ కడుతున్నారు. ఎందుకంటే అక్కడ పెట్రోల్‌ లీటరు ధర కేవలం రూ.70, డీజిల్‌ రూ.59 మాత్రమే. అది ఎక్కడ అంటారా? అదేనండి మన పొరుగు దేశం నేపాల్‌. అక్కడ ధరలు తక్కువగా ఉండటంతో సరిహద్దు ప్రాంతంలో ఉండే మనవారు అక్కడికే వెళ్లి పెట్రోలు...

ఆ భార్యాభర్తలకు కూరగాయల ధరలు తెలియవంటా!

కేరళలోని కొక్కాదవ్‌ గ్రామంలోని చెరుపుళా– తిరుమేని రహదారికి సమీపంలో ఉండే జోషి మాథ్యూ ఇళ్లు పచ్చని చెట్ల మధ్య పర్యావరణహితంగా ఉంటుంది. దాదాపు 80 రకాల కూరగాయలు ఆకుకూరల పంటలను పండిస్తున్నారు జూలీ, జోషి. అందుకే వారు మాకు ప్రస్తుతం మార్కెట్‌ లో కూరగాయల ధరలు తెలియవని అంటున్నారు. ఎందుకంటే బయట కూరగాయలు కొని...

తొందరగా బరువు తగ్గడానికి ఎలాంటి డైట్ పాటించాలో తెలుసుకోండి.

బరువు పెరగడం అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. ఉండాల్సిన దానికన్నా ఎక్కువ బరువు ఉండడమనేది ఉన్న ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడమే అవుతుంది. బరువు పెరగడానికి చాలా కారణాలుంటాయి. అందులో హార్మోన్ల ప్రభావం కూడా అయ్యుండవచ్చు. ఐతే బరువు తగ్గాలనుకే వారు తమ డైట్ ని ఎలా మెయింటైన్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. వ్యాయామం పొద్దున్న లేవగానే...

తండ్రి వీర్యదానం.. కొడుకు ప్రేమకు దూరం..!

పాఠశాల స్థాయి ముగిసి కళాశాలల్లోకి అడుగు పెట్టగానే యుక్త వయసులో ఉంటే కుర్రకారులు అమ్మాయిల వెంట పడటం మొదలు పెడతారు. అది ఆకర్షణ మాత్రమే.. ఆ వయస్సు అలాంటిది. ప్రస్తుత కాలంలో రకరకాల యాప్‌లో అందుబాటులోకి వచ్చాయి. అందులో డేటింగ్‌ యాప్‌ల ద్వారా తాము కోరుకునే అబ్బాయి, లేదా అమ్మాయితో చాటింగ్‌ చేస్తూ ప్రేమలో...

తప్పని తెలిసి కూడా చేస్తున్న పనులే విజయానికి దూరం తీసుకెళ్తున్నాయని తెలుసా?

విజయం కావాలని అందరికీ ఉంటుంది. కానీ అది అందరికీ దక్కదు. కొందరు మాత్రమే విజయ తీరాలకు చేరుకుని అక్కడి గాలిని ఆస్వాదించగలుగుతారు. కొందరికి సాధ్యమైన పని అందరూ ఎందుకు చేయలేకపోతున్నారనేది ప్రశ్న. మనం రోజూ చేసే పనులే మనల్ని విజయ తీరాలకి చేర్చకుండా ఆపుతున్నాయి. అవును.. తప్పని తెలిసి కూడా కొన్ని పనులు చేస్తుంటాము....

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ప్రత్యేకత.. వివరాలు..

అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఫిబ్రవరి 21వ తేదీన జరుపుకుంటారు. మనం నేలమీద పడినప్పటి నుండి మన చుట్టూ కనిపిస్తున్న, వినిపిస్తున్న భాషే మాతృభాష. ఇంట్లో మాట్లాడుకునే భాష మాతృభాష. ప్రస్తుతం మాతృభాషలకి ప్రాధాన్యం తగ్గిపోతుంది. దానికి కారణం ఇంగ్లీషు మీద వ్యామోహం. ఇంగ్లీషు నేర్చుకుంటేనే జీవితం బాగుపడుతుందని చెప్పి, మాతృభాషని పట్టించుకోవడం లేదు. ఐతే...

ఇంట్రావర్ట్స్ ప్రేమలో పడితే ఏ విధంగా ప్రవర్తిస్తారో తెలుసా?

నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ మాట ప్రేమించిన వారితో చెప్పాలని ఉన్నా కూడా వెనకడుగు వేస్తారు. సాధారణంగా మామూలు టైమ్ లో గలగల మాట్లాడే వాళ్ళు ప్రేమలో పడగానే ఆ విషయాన్ని చెప్పడానికి జంకుతారు. ఇక పెద్దగా మాట్లాడని ఇంట్రావర్ట్స్ తమ ప్రేమని ఎలా తెలియజేస్తారు. ఇంట్రావర్ట్స్ ప్రేమిస్తే ఎలా ప్రవర్తిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్రావర్ట్స్...
- Advertisement -

Latest News

పంచాయతీ ఫలితాలతో ఆ మంత్రికి కౌంట్ డౌన్ స్టార్టయిందా ?

అసెంబ్లీ ఎన్నికల మాదిరే.. పంచాయతీ ఎన్నికల్లోనూ వార్‌ వన్‌సైడ్‌ అనుకున్నారు వైసీపీ నాయకులు. కానీ.. అధికారపార్టీ నేతలకు దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయి టీడీపీ బొమ్మ...
- Advertisement -