ఇంట్రెస్టింగ్‌

మీ భాగస్వామిపై మీకు సందేహంగా ఉందా? అయితే ఇవి తెలుసుకోండి

మీ భాగస్వామిపై మీకు సందేహంగా, అనుమానం ఉంటే ఇలా తెలుసుకోండి. మన జన్మనక్షత్ర తిథులను బట్టి రాశులను నిర్ణయిస్తారు. వీటి ద్వారా వ్యక్తి వ్యక్తిత్వాన్ని అంచన వేయవచ్చనేది మన నమ్మకం. కాబట్టి మీ భాగస్వామి ఏ రాశి వాటి స్వభావాలను బట్టి అంచనా వేయవచ్చు. భార్యా భర్తల బంధంలో ఎక్కువగా బాధపట్టేది మోసం. కొందరు...

సెలూన్ స్పెషల్: బంగారు బ్లేడుతో షేవింగ్.. అవాక్కవ్వాల్సిందే.

కరోనా మహమ్మారి వచ్చాక అన్ని వ్యాపారాలు కుదేలైపోయాయి. ప్రజల దగ్గర డబ్బులు లేక విలవిలలాడిపోతున్నారు. దీనివల్ల వ్యాపారాలు మూసుకుపోతున్నాయి. అలాంటి ఇబ్బందులు కలగకూడదనుకున్న ఒక సెలూన్ యజమాని ఏం చేసాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. కొత్తగా మొదలెట్టిన సెలూన్ బాగా నడవడానికి అతడు చేసిన ప్రకటన బాగా పనిచేసింది. అక్కడకి వచ్చే కస్టమర్ల కోసం బంగారు...

వైరల్ వీడియో: ముంబై వీధుల్లో అతిపెద్ద హల్వా పరోటా.. టేస్ట్ చేయాల్సిందే..

మనదేశంలో వీధుల్లో దొరికే ఆహారానికి చాలా ప్రత్యేకత ఉంది. మనకు తెలియని చాలా రుచులు వీధుల్లో దొరికే బండ్లమీదే దొరుకుతాయంటే అతిశయోక్తి కాదు. అదేంటో గానీ ఒక్కోసారి మనమెంత ప్రయత్నించినా వీధిలో చేసినంత రుచిగా చేయలేకపోతాం. దానికి కారణాలేంటనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఐతే ఇప్పటివరకు ఎన్నో రకాల వీధి ఆహారాలను తిని ఉంటారు....

దేశంలో అత్యుత్త‌మ ఇంజినీరింగ్ కాలేజీగా ఐఐటీ బాంబే.. టాప్ 200లో 7 కాలేజీల‌కు చోటు..

ప్ర‌తి ఏటా విడుద‌ల‌య్యే క్యూఎస్ వ‌ర‌ల్డ్ యూనివ‌ర్సిటీ ర్యాంకింగ్స్ ఈ సారి కూడా విడుద‌ల‌య్యాయి. ఈ క్ర‌మంలోనే ఆ ర్యాంకింగ్స్ లో ఐఐటీ బాంబేకు టాప్ 50లో చోటు ద‌క్కింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్త‌మ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఐఐటీ బాంబే 49వ ర్యాంకును సాధించింది. ఇక టాప్ 200లో దేశంలో ఉన్న మ‌రో...

వైరల్ వీడియో: పాలు తాగించేందుకు విచిత్రమైన మెషిన్ కనిపెట్టిన తండ్రి..

చిన్నపిల్లలని పెంచడమనేది చిన్న విషయం కాదు. తల్లిగా, తండ్రిగా బాధ్యతలు తీసుకుంటూ అనుక్షణం పిల్లల సంరక్షణలో గడపడం అంత తేలిక కాదు. అందుకే పెళ్ళి చేసుకున్నాక పెరిగే బాధ్యతలు పేరెంట్స్ అయ్యాక మరింతగా పెరుగుతాయి. ఆ బాధ్యతలని పట్టించుకోలేని వారు సరైన తల్లిదండ్రులు కాకుండా పోతారు. ఐతే గత కొన్ని రోజులుగా ఆన్ లైన్లో...

ఐన్‌స్టీన్ ఆ హింసకాండను 10ఏళ్ల కిందటే ఊహించారు: ఎల్సా

ఐన్‌స్టీన్‌ భౌతిక శాస్త్రవేత్త అని మనందరికీ తెలిసిన విషయమే. కానీ, భౌతిక శాస్త్రవేత్తతో పాటు ఆయనలో ఒక ప్రవక్తను, ఒక కాలజ్ఞుడిని చూసిన ఒకే ఒక వ్యక్తి ఆయన భార్య ఎల్సా. ఆమె తన కజిన్ ఎరిక్‌కి 1934లో రాసిన ఒక ఉత్తరంలో ఐన్‌స్టీన్‌లోని భవిష్యత్ దృష్టి గురించి ప్రస్తావించారు. ఉత్తరంలో ఏం రాశారంటే.. ‘జైలు నుంచి...

మనం వాడే 192.168.0.1 అర్థం తెలుసా?

మనం ప్రతిరోజు వాడే 192.168.0.1 నంబర్‌కు అర్థం ఏంటో తెలుసా? దీన్ని చూస్తుంటే మీకు ఇది ఏదో ఐపీ అడ్రస్‌లా ఉంది కదా! ప్రతి నంబర్‌కి ఏదో ఒక వెబ్‌సైట్‌ ఐపీతో సంబంధం ఉంటుంది. కానీ ఈ ఐపీ మాత్రం రోజూ మనం మన వాడే రూటర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఫంక్షన్లంటినీ యాక్సెస్‌ చేయడానికి వాడేది...

అతిగా చికెన్‌ తింటే చాలా ప్రమాదం.. జాగ్రత్త!

సాధారణంగా చికెన్‌ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారండి. ఈకాలంలో చాలా మంది చికెన్‌ ప్రయులు ఉన్నారు. కొంత మంది తరచుగా తింటారు, మరికొంత వారి డైలీ లైఫ్‌ లో ఇదో భాగంగా మారిపోయింది. చికెన్‌ న్యూట్రిషియన్‌ ఫుడ్‌ అని ఇందులో విటమిన్స్‌ ఉంటాయి దాని వల్ల ఆరోగ్యానికి చాలా అవసరమని తింటారు. మీకు తెలియని...

అబ్బాయిలు ఎక్కువగా మాట్లాడే ఈ విషయాలు అమ్మాయిలకి నచ్చవని మీకు తెలుసా..?

అమ్మాయి- అబ్బాయి ప్రేమలో పడతారు. ఆ టైమ్ లో కాలం చకచకా గడిచిపోతుంది.చుట్టూ ప్రపంచం ఆగిపోయినట్టు తాము మాత్రమే లోకంలో ఉన్నట్టు తోస్తుంది. అంతా బాగానే ఉంటుంది. కానీ కొన్ని విషయాలే ఇద్దరి మధ్య విభేధాలని తీసుకువస్తాయి. అబ్బాయిలు మాట్లాడే కొన్ని విషయాలు అమ్మాయిలకి నచ్చవు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. నువ్వు లేక నేను లేనని...

టచ్ చేసి చూడు.. నీ ఉద్దేశం ఏంటో చెప్పేస్తదట..!

తమపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని కూడా తెలియని వయసులో ఎందరో చిన్నారులు అఘాయిత్యాలకు బలవుతున్నారు. వీటికి ముఖ్య కారణం.. అవగాహన లేకపోవడం. ఏది మంచి.. ఏది చెడు, చుట్టూ ఉన్నవారిలో ఎవరు మంచివారు. ఎవరు కామాంధులో తెలియకపోవటం. అవకాశం చూసే వారెవరో గుర్తించలేకపోవటం. చిన్నారులపై జరిగే లైంగిక వేధింపులను అరికట్టడానికి వరంగల్‌కు చెందిన ఇంజినీరింగ్...
- Advertisement -

Latest News

చిదంబర నటరాజ స్వామిని చూసి తరిద్దాం!

చిదంబర నటరాజ స్వామి ఆలయం తమిళనాడులో కడలూరు జిల్లాలో ఉంది.శివ,వైష్ణవులను ఒకే దేవాలయంలో పూజించే ఒకే ఒక్క కట్టడం. ఇది పురాతన ద్రావిడ శైలిలో నిర్మించిన...
- Advertisement -