ఇంట్రెస్టింగ్‌

హైదరాబాద్‌లో కడక్‌నాథ్‌ కోళ్లకు భలే గిరాకీ.. కేజీ మాంసం ధర రూ.1200..

శరీరం మొత్తం నలుపు రంగులో ఉండే కడక్‌నాథ్‌ కోళ్ల గురించి తెలుసు కదా. వీటి మాంసం, గుడ్లు అత్యంత పోషక విలువలను కలిగి ఉంటాయి. అందుకనే ఈ కోళ్ల మాంసం, గుడ్లకు చక్కని డిమాండ్‌ ఉంటుంది. అయితే ఈ కోళ్ల మాంసం ధరలు ఇప్పుడు ఆకాశాన్నంటుతున్నాయి. హైదరాబాద్‌లో అయితే ఈ కోడి మాంసం కేజీ...

పసుపు రంగు పుచ్చకాయలను పండిస్తున్న రైతు.. రూ.లక్షల్లో ఆదాయం..

మార్కెట్‌లో మనం ఇప్పటి వరకు దాదాపుగా ఎరుపు రంగులో గుజ్జు కలిగిన పుచ్చకాయలనే చూశాం. కానీ కర్ణాటకకు చెందిన ఆ రైతు మాత్రం పసుపు రంగు గుజ్జు కలిగిన పుచ్చకాయలను పండిస్తూ రూ.లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నాడు. కర్ణాటకలోని కలబురగి ప్రాంతం కోరలి గ్రామానికి చెందిన బస్వరాజ్‌ పాటిల్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. కానీ వ్యవసాయం...

ఆ రాష్ట్రంలో పెరిగిన పేడ దొంగతనాల కేసులు..!

దొంగతనానికి కాదేది అనర్హం అన్నట్లు ఆఖరికి పేడను కూడా వదలటం లేదు దొంగలు. చీప్‌గా పేడ దొంగతనం చేయటం ఎంటా అనుకుంటున్నారా.. సాధారణంగా మనం పేడను ఖాళీ స్థలంలో వేసేస్తాం.. అసలు వాటి గురించి పట్టించుకోం కూడా.. కానీ ఆ రాష్ట్రంలో మాత్రం పేడను బంగారంలా కాపాడుకుంటున్నారు. పేడ దొంగలెత్తుకెళ్లకుండా సీసీ కెమెరాలు, కాపలాదారుల్ని...

అంతు చిక్కని రహస్యం.. మంటల్లో దూకే పక్షులు..!

ఈశాన్య రాష్ట్రాలు అనగానే ఏదో కొత్త లోకానికి వెళ్లినట్లు అనిపిస్తుంది. దక్షిణ భారతదేశంలోని కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కనిపించే అందాలు.. ఈశాన్య రాష్ట్రాల్లో కనిపిస్తాయి. అస్సాం అంటే ఎక్కువగా అందరికీ గుర్తుకు వచ్చే అస్సాం టీ. తేయాకు పంట పొలాలు కనులకు ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తాయి. అయితే మనకు ఇక్కడ ఊటీ ఎలాగో.. ఈశాన్య...

మోదీ మెచ్చిన అన్నదాత

హైదరాబాద్‌కు చెందిన చింతల వెంకట్ రెడ్డి అనే రైతు గురించి ప్రధాని మోదీ మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రస్తావించారు. సంప్రదాయ పద్దతుల్లో వెంకట్‌ రెడ్డి చేస్తున్న వ్యవసాయం గురించి ప్రధాని ప్రశంసించారు. విటమిన్‌-డీ కలిగిన అరుదైన వరి, గోధుమ పంటలను పండించి సాగులో వెంకట్ రెడ్డి సృష్టించిన అద్భుతాలను మోదీ వివరించారు. వెంకటరెడ్డి...

చూడ‌కుండానే కొన్ని సెక‌న్ల‌లో రూబిక్ క్యూబ్ ను సాల్వ్ చేసిన బాలుడు.. స‌చిన్ ఫిదా.. వీడియో..!

రూబిక్ క్యూబ్ తెలుసు క‌దా. అనేక ర‌కాల రంగుల్లో ఉంటుంది. దాని సాల్వ్ చేయాలంటే మ‌న‌కు చాలా స‌మ‌యం ప‌డుతుంది. కానీ కొంద‌రు అయితే చూడ‌కుండానే, క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టుకుని మ‌రీ కేవ‌లం కొన్ని సెక‌న్ల వ్య‌వ‌ధిలోనే రూబిక్ క్యూబ్‌ల‌ను సాల్వ్ చేస్తుంటారు. అవును.. మాజీ దిగ్గ‌జ క్రికెట‌ర్ స‌చిన్ కూడా అలాంటి ఓ...

వింత ఆచారం.. వక్షోజాలు చూసి పెళ్లికి ఓకే..!

పెళ్లంటే నూరేళ్ల పంట. పెళ్లితోనే భార్యాభర్తలు ఒక్కటై కొత్త జీవితానికి ప్రారంభిస్తారు. అయితే పెళ్లిపై ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆచార సంప్రదాయాలు ఉన్నాయి. అడవుల్లో నివసించే తెగల సంప్రదాయాలు ఇంకాస్త భిన్నంగా ఉంటాయి. అలాంటి వింత ఆచారాల గురించి విన్నా.. చూసినా ఆశ్చర్యపోవాల్సిందే. దక్షిణ ఫసిఫిక్‌లోని ట్రిబియాండ్ దీవుల్లో నివసించే తెగలు ఓ...

మీ జుట్టు, చర్మం సమస్యలకి మలబద్దకం కూడా కారణం కావచ్చని మీకు తెలుసా..?

చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి. రుతువు మారినప్పుడల్లా ఈ సమస్యలు ఒక్కోలా విజృంభిస్తుంటాయి. అందుకే చర్మ సమస్యల నుండి బయటపడడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తుంటారు. ఐతే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, చర్మ సమస్యలకి కారణం వాతావరణంలో కలిగే మార్పులే అనుకుంటారు. కానీ మన శరీర ప్రక్రియ సరిగ్గా జరక్కపోతే...

ఉత్తరం.. ఓ మధుర జ్ఞాపకం

ఉత్తరాలు ఎన్నో మధుర జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి. టెక్నాలజీ, ఫోన్లు అందుబాటులో లేనప్పుడు బంధువులు, మిత్రులు తమ సన్నిహితులకు ఉత్తరాలు రాసేవారు. ఉత్తరాల ద్వారానే క్షేమ సమాచారాలు తెలుసుకునేవారు. ముఖ్యంగా అభిమానులు తమకు నచ్చిన సినీ నటీనటులకు ఉత్తరాలు రాసి వారి సంతకంతో ఉన్న పోటోలు పంపాలని ఎంతో ఆశగా ఎదురు చూసేవారు. సినీ...

మీరు ఇంట్రావర్టా? ఐతే మిమ్మల్ని సమాజం తప్పుగా అర్థం చేసుకుంటుందని మీకు తెలుసా..?

మనుషుల్లో చాలా రకాల వాళ్ళు ఉంటారు. అందులో ఒకరు ఇంట్రావర్ట్స్. అంటే ఎక్కువగా మాట్లాడకుండా తమ పని తాము చేసుకునేవారు. ఎవరి జోలికి వెళ్ళకుండా తమకు కావల్సిన దాన్ని తీసుకుంటూ జీవితాన్ని గడిపేస్తారు. సాధారణంగా వీళ్ళు ఎక్కువగా మాట్లాడరు. దానివల్ల పక్కనుండేవారు వీరిని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఐతే అది వీరి లక్షణమే కానీ,...
- Advertisement -

Latest News

స్టార్ హీరోల స్పీడ్‌ని అందుకోలేకపోతున్న మహేశ్ బాబు

కరోనా లాక్‌డౌన్ తర్వాత టాలీవుడ్‌లో చాలా మార్పులొచ్చాయి. హీరోలు కూడా న్యూ ఫేజ్‌లోకి వెళ్లారు. కానీ మహేశ్ బాబు మాత్రం సేమ్ ఓల్డ్ ఫార్మాట్‌నే ఫాలో...
- Advertisement -