వావ్.. ప్రియాంక.. నీ పెళ్లి నగలు సూపర్బ్!

-

ఒకసారి ప్రియాంక చోప్రా మెడలో చూడండి. కనిపించిందా.. తెల్లగా మెరుస్తున్న నగ కనిపించిందా? కనిపించలేదా.. అయితే కింద ఇంకో ఫోటో ఇస్తున్నాం చూడండి.


చూశారు కదా. ఆమె వేసుకున్న ఆ నగ వాల్యూ ఎంతో తెలుసా? ఏడున్నర కోట్ల రూపాయలు. అవును.. మీరు చదివింది నిజమే. దానితో పాటు 2.1 కోట్ల రూపాయల విలువైన రింగ్‌ను కూడా ధరించింది ప్రియాంక. అదంతా ఓకేగానీ.. ఇంత క్వాస్టీ నగలు ఎందుకు వేసుకున్నట్టు అంటారా? ఆమె పెళ్లి కూతురు అయింది. హా.. న్యూయార్క్‌లోని బ్లూఫాక్స్ కేఫ్‌లో తెల్లని మర్చెసా డ్రెస్ వేసుకొని అందరిని మైమరిపింపజేసింది. తను వేసుకున్న నగలే ఆ ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్. వాటిని టిఫానీస్ జ్యూవెలరీ అని అంటారట. అవంటే ప్రియాంకకు చాలా ఇష్టమట. ప్రియాంక, నిక్ పెళ్లి డిసెంబర్‌లో జోధ్‌పూర్‌లో ఘనంగా జరగనుంది. ఇంకా పెళ్లి డేట్ మాత్రం ఫిక్స్ చేయలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version