గోవా కి క్యూ కట్టేలా చేస్తున్న ఆ పోస్టర్…!

-

గోవాలోని వీధుల్లో కనిపించిన ఓ వాల్ పోస్టర్ హల్చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతూ ఎంతో మంది గోవాకి టిక్కెట్లు తీసుకుని ఎంచక్కా ఎంజాయ్ చేయచ్చు అనేలా ఆ పోస్టర్ రూప కల్పనా చేశారు. కుర్రకారు మొదలు, ఎంతోమంది మగాళ్ళు గోవా చేక్కేద్దాం అంటూ చర్చలు కూడా పెట్టుకున్నారు. గోవాలో కాంగ్రెస్ పార్టీ , మిగిలిన ప్రతిపక్ష పార్టీలు ఒక్క సారిగా బగ్గు మన్నాయి. ఇదేమి ఖర్మ అంటూ నోళ్ళు కొట్టుకున్నాయి. ఆ ఒక్క పోస్టర్ ఇంతటి రచ్చ రచ్చ చేసింది. ఇంతకీ ఏమిటా పోస్టర్ , ఏమిటా కధ అనుకుంటున్నారా…సరే అసలు వివరాలోకి వెళ్తే..

గోవాలో ఒక్క సారిగా గోడలపై, సోషల్ మీడియాలో ఓ పోస్టర్ తో కూడిన ప్రకటన వెలువడింది. ఆ పోస్టర్ లో 10 నుంచీ 15 మంది విదేశీ బాలికలతో పాటు 10 మంది ఇండియన్స్ కూడా ఉన్నారని వారితో అపరిమిత శృంగారం చేయచ్చని, అదేవిధంగా అపరిమితంగా మద్యం , ఫుడ్ అందుబాటులో ఉంటాయని ప్రకటించింది..

అంతేకాదు బెల్లీ డ్యాన్స్, అమ్మాయిలతో న్యూడ్ డ్యాన్స్ లు ఉంటాయని పోస్టర్ ప్రకటనలో ఉంది. దాంతో గోవా మొత్తం ఈ ప్రకటనతో రచ్చ రచ్చ అయ్యింది ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నారు. ఇటువంటి పార్టీలు గోవాలో జరగకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి అభ్యర్ధన చేసింది. అయితే ఈ విషయంపై స్పందించిన గోవా పోలీసులు అటువంటివి ఇక్కడ జరిగే అవకాశం లేదని చెప్పి ఆ ప్రకటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version