పెళ్లి వేడుకల్లో షాకింగ్ ఘటన.. డాన్స్ చేస్తూ కుప్పకూలిన యువతీ !

-

పెళ్లి వేడుకల్లో షాకింగ్ ఘటన.. జరిగింది. పెళ్లి వేడుకల్లో డాన్స్ చేస్తూ యువతి కుప్పకూలింది. యువతిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మ‌ృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ షాకింగ్ ఘటన.. మధ్యప్రదేశ్ – విదిషలో జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రం విదిషలో తన సోదరి పెళ్లి వేడుకల్లో యువతి స్టేజీపై డాన్స్ చేస్తుంది.

A shocking incident at the wedding ceremony Happened The young woman collapsed while dancing at the wedding ceremony

ఈ సమయం లో యువతిని చూస్తూ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇంతలోనే ఆ యువతి ఒక్కసారిగా స్టేజ్ పై కుప్పకూలింది. యువతిని ఆస్పత్రికి తరలించగా అప్పటి కే మ‌ృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. యువతి మృతితో వధువు కుటుంబంలో విషాదం నెలకొంది.. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news